Wednesday, December 23, 2009

ఎప్పటికీ ప్రజాస్వామ్యయంత్రాంగం సాదించును విజయం?

ఎంతకాలం ఈ దయాదుల నడుమ అసూయల జగడం?
ఎప్పటివరకు శాంతికాముకుల ఆలోచనపై అత్యాచారం?
ఎన్నడు మనకు మనరాష్ట్రములో అలజడి నుండి విముక్తి?
ఎప్పటికీ ప్రజాస్వామ్యయంత్రాంగం సాదించును విజయం?

कब तक यूँही हम आपस मे लड़ते रहेंगे ?
कब तक अमन द्रोही यूँ आक्रमण करेंगे ?
कब तक यूँ हम अपनीही देशमे डरते रहेंगे?
कब तक नेता हम आम जनता से खेलेंगे?

2 comments:

  1. ఒకే తల్లికి పుట్టిన సోదరులమంటూంటే మీరు దాయాదులంటారేంటండీ బాబూ ?

    ReplyDelete
  2. మీలాంటి మంచి మనస్సు అందరికి ఉంటే ఎంత బావుండు. ప్చ్...

    ReplyDelete