మన భారత దేశం లో గాంధీ మహాత్ముడు కత్తి
జన రక్తం కారకుండానే తీశాడు బ్రిటీశొళ్ళ తిత్తీ
తన జీవితమే సందేశంగా మలచి గడించాడు కీర్తి
తన పర బేధంలేక ప్రపంచానికి అందించాడు స్పూర్తి
ఇందు మూలంగా నేను గాంధీ గారి ఫ్యాన్‌ని అని యావన్మందికి తెలియజీయటమైనది
Navvula Don 2 (Just miss)
good
ReplyDeleteధన్యవాదములు అప్పారావు & సుభద్ర గారు
ReplyDeletesuperb sir well said
ReplyDeletesir please word verification theesaiyyaro....