Wednesday, October 7, 2009

కృతజ్ఞత

బహుమతికై వెచ్చించిన మరలిరాని సమయానికి కృతజ్ఞత
ప్రదానంలో విముఖత చూపని సుహృదయానికీ మాన్యత
వెలలేని ఆనందాన్ని పంచిన మంచి మనస్సుకి వినమ్రత
దినదినాభివృద్ది,ఆనందం మీ వెన్నంటే ఉండాలని ఆకాంక్ష

3 comments: