Tuesday, September 29, 2009

మఱదలినొదిలి పెట్ట

"యక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్" అనే చాలెంజ్ ని
తెనాలి రామలింగడు ఈ విధంగ పూరించెను

వక్కాకు మడిచి వేసుక
చక్కెరవిలుకానికేళి సలుపుదమనుచున్
చక్కనిముద్దులమఱఁదలి,
యక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్


రామలింగని పద్యానికి నా స్పూఫులు!!

వక్కాకు మడిచి ఎక్కడో పెట్టక
చెక్కెర విలుకాని కేళి తట్టగా
చక్కని ముద్దులమఱలినొదిలిపెట్టగ
తొక్కలొ యక్కతొ తృప్తిపడ నొసగెన్

తొక్కలొ కవిత మడిచి ఎక్కడొ పెట్టగ
మన్మధుని పేరు మార్చి పెదద్రొవ పెట్ట
చక్కని ముద్దుల మఱదలినొదిలి పెట్ట
మనసెలాగొచ్చెర ఓ తిక్కల కొడిపెట్టా?

Monday, September 28, 2009

సభ్య సమాజం:


సభ్య సమాజం: నిన్న రాత్రి నేను ఉస్మానియా యునివర్సిటి లొ తమ్మిని డ్రాప్ చెసి ఒస్తుంటే ఒక ఘొరం కళ్ళ చూసాను, అందుకె ఈ చిన్న టపా, ఒక తెల్ల మారుతి కారు రొడ్దు పక్కన ఆగింది దాని నంబర్ పలక మీద తెల్లని అక్షరాలు అందులొ నుండీ దిగిన వ్యక్తి ఒక మొస్తరు నుండి భారి కాయం, తెల్ల చెప్పులు తెల్ల పాంట్లాం (లొపల తెల్ల లంగొట బెగించి కట్టి ఉంటాడు) తెల్ల బనీను తెల్ల అంగీ నల్ల ముఖారవిందానికి తెల్ల ఫెసు పవుడరు అల్మొస్ట్ చూట్టనికి పెద్దమనిషి ముసుగులొ ఉన్న వ్యక్తి. కారులొనుండి దిగి రోడ్దు ప్రక్కకు వెళ్ళడు అక్కడ ఈ సదరు పెద్దమనిషి చేయదగ్గ మంచిపని ఎంటా అని బెతాళుడు దౌటు అదిగాడు యదావిధిగ జవాబు తెలిసిన అతడి పర్ట్నర్ విక్రమాదిత్యుడికి నోరు పెగలటం లెదు ఎలా చెప్పేది ఎమని చెప్పెది అతను చెయబొయే కార్యం సభ్య సమాజం తల తిప్పుకొనేల భూమ్యకాశాలు సిగ్గు పడేలాంటిదని పెద్దమనిషి ముసుగులొ ఉన్న అ కాయం తెందుల్కర్ సెకనుకి పదిసార్లు తట్టె చొటకి చెతులు చేరుకున్నై అతను సభ్య సమాజం తల తిప్పుకునే అ సిగ్గు లేని చేష్ట చెసాడు తర్వాత ఏమి ఏరుగని వ్యక్తిల మరలా పెద్దమనిషి ముసుగులొ జన జీవన స్రవంతిలొ ఒక బాగమైన రహదారి ట్రఫిక్ లొ గుర్తు తెలియని వ్యక్తి ల కలిసి పొయాడు.. హా.. హథవిధి..ఈ భూమి ఏందుకు బద్దలవ్వలేదు..... ఈ ఆకాశం ఏందుకు కలరు కార్చలెదు... హ.. హ....(హహకారాలు...)


Friday, September 18, 2009

పిడకల అప్పారావు - పరిచయ కార్యక్రమం

ఇకపై భవిష్యత్ టపాలన్నింటికి మన పి.అ. గారే హిరో
ముందుగా అప్పారావు గారి జననం, బాల్యం మరియు విధ్యబ్యాస దషలొ చొటు చెసుకున్న కొన్ని అనూహ్య సంఘటనలు...
జననం: అది 19 వందల --- సంవత్సరం, సృస్టిలో ఒక చిన్న సైజు ప్రళయం లాంటిది సంభవించబొయె రొజు.. అది జనవరి నెల తారిఖు ఎదైన మనకు ఫరఖ్ పడదు..
ఆసుపత్రిలొ షెషుమాంబ గారు (అప్పరావు గారి తల్లి గారు )పడె పురుటి నొప్పుల బాధలు విని భరించలెక సుబ్బారావు గారు(అప్పరావు గారి తండ్రి గారు) గావు కెక పెట్టి షొలె సినిమాకు చెక్కెసారు..
అప్పుడు గబ్బర్ సింఘ్"కాళియా కిత్నె ఆద్మి థె" డైలాగ్ చెపుతున్న తరుణంలొ మన అప్పరావు గారు భుమ్మీదకు వెంచెసారు..
పువ్వు పుట్టగానె.. అన్న చందాన అప్పిగాడు( ఇప్పుడు మనం కొంచం క్లొజు) వెంటనె మంత్రసాని బట్టల మీద పసుపు పచ్చకలర్ శ్రీలంక మేపు చుట్టుపక్కల హిందూమహ సముద్రం నిళ్ళతొ సహ ముద్రించి మనసులొ కర్కషంగ వికటట్టహాసం చెసాడు
సుబ్బరావు గారికి వెగులతొ సమాచారం పంపి తను తండ్రి అయిన విషయన్ని ఎకఱువు పెట్టించారు దాంతొ ఆయన కంగారుగా "మెహబూబా మెహబూబా... ఐటం సాంగ్ చూడకుండానె ఒక ఘాడమైన నిట్టుర్పుతొ ఆసుపత్రికి సద్దిమూట తొ ప్రయణం కట్టారు..
పుత్రుడు(సినిమా టైటిల్ కాదు) పుట్టిన సందర్బంలొ ఆసుపత్రి సిబ్బందికి జీడిలు పప్పు వుండలు పంచి పెట్టారు...
సశెసం అంటె కధ ఇంకా మిగిలి ఉంది..దాన్ని బ్రేక్ తర్వాత రాస్తా (లెఖినిలొ రాయటం అంత వెజీ కాదు మరి వెళ్ళు బూతులు తిడుతున్నై)

పద్య భాగం

చుట్టపై చటుక్కున వాలింది పిట్ట
చుట్టు చెల చెలరేగి వెసింది రెట్ట
హిట్టుకాని సినిమాకి బధపడితె ఎట్టా
చెమర్చిన కంటికి చేయి చెరుస్తుంది బట్ట

***************************
ఓ స్వతంత్ర్య సమర యొధులార, కాలగర్భంలొ నిద్రిస్తున్నరా?
ఫిరంగోళ్ళ తుపాకి తూటాల పాచికలకు ప్రణాలొడ్ది బలైనార?
స్వరాజ్యాగమనం మీ కలల సౌధం, అయ్యింది మా జీవధార!
మీ త్యాగ నిరతి మరువమెన్నడు, మీకిదే గద్గద నివాళి ఓ వేగు చుక్కలారా!
---------------------------------------------------------------------------------------

ఎన్నెన్నొ కొరికలు తీరినా మిగిలుంటాయి ఒక డజను
తీరిన ప్రతి కొరిక ఇచ్చిన కిక్కు మాత్రం ఒక్క సెకను
నిరంతరం తృప్తినిచ్చే కొరిక మిస్ కాల్ కై వేచాను
కొంపతీసి ఆ కాల్ మీకొస్తె నాకు డైవర్ట్ చెయవలెను