Monday, September 28, 2009

సభ్య సమాజం:


సభ్య సమాజం: నిన్న రాత్రి నేను ఉస్మానియా యునివర్సిటి లొ తమ్మిని డ్రాప్ చెసి ఒస్తుంటే ఒక ఘొరం కళ్ళ చూసాను, అందుకె ఈ చిన్న టపా, ఒక తెల్ల మారుతి కారు రొడ్దు పక్కన ఆగింది దాని నంబర్ పలక మీద తెల్లని అక్షరాలు అందులొ నుండీ దిగిన వ్యక్తి ఒక మొస్తరు నుండి భారి కాయం, తెల్ల చెప్పులు తెల్ల పాంట్లాం (లొపల తెల్ల లంగొట బెగించి కట్టి ఉంటాడు) తెల్ల బనీను తెల్ల అంగీ నల్ల ముఖారవిందానికి తెల్ల ఫెసు పవుడరు అల్మొస్ట్ చూట్టనికి పెద్దమనిషి ముసుగులొ ఉన్న వ్యక్తి. కారులొనుండి దిగి రోడ్దు ప్రక్కకు వెళ్ళడు అక్కడ ఈ సదరు పెద్దమనిషి చేయదగ్గ మంచిపని ఎంటా అని బెతాళుడు దౌటు అదిగాడు యదావిధిగ జవాబు తెలిసిన అతడి పర్ట్నర్ విక్రమాదిత్యుడికి నోరు పెగలటం లెదు ఎలా చెప్పేది ఎమని చెప్పెది అతను చెయబొయే కార్యం సభ్య సమాజం తల తిప్పుకొనేల భూమ్యకాశాలు సిగ్గు పడేలాంటిదని పెద్దమనిషి ముసుగులొ ఉన్న అ కాయం తెందుల్కర్ సెకనుకి పదిసార్లు తట్టె చొటకి చెతులు చేరుకున్నై అతను సభ్య సమాజం తల తిప్పుకునే అ సిగ్గు లేని చేష్ట చెసాడు తర్వాత ఏమి ఏరుగని వ్యక్తిల మరలా పెద్దమనిషి ముసుగులొ జన జీవన స్రవంతిలొ ఒక బాగమైన రహదారి ట్రఫిక్ లొ గుర్తు తెలియని వ్యక్తి ల కలిసి పొయాడు.. హా.. హథవిధి..ఈ భూమి ఏందుకు బద్దలవ్వలేదు..... ఈ ఆకాశం ఏందుకు కలరు కార్చలెదు... హ.. హ....(హహకారాలు...)


3 comments:

  1. ఝహంగిర్ షైక్ గారు ముందుగా దణ్ణాలు దణ్ణాలు ....
    చాలా బాగా చెప్పల్సినదానిని అందరికి అర్థమయ్యెలా సున్నితంగా చెప్పెసారు అందుకే ఆ దణ్ణాలు ... నాకు చాలా బాగా నచ్చింది మీ స్పందన ,సామాజిక స్పృహ....అంతె కదండి మరి పెద్దమనిషి ముసుగులో ఉంటేనే తాము ఎంచేసినా చెల్లి పొతుందనుకుంటారు కొందరు దౌర్భాగ్యులు కాని అది చాలా తప్పు అబిప్రయం మరి 100000 లో ఒక్కరైనా మీలంటి వరఒ నా లాంటి వారో కచ్చితంగా నిలదీస్తారు. అది మనలాంతి వాళ్ళు స్వయంగ ఎదురుపదిథె గాని వళ్ళకు వొణుకు పుట్టదు ఇంకో ముఖ్య విష్యమండొయ్ మీ బ్లొగ్లో నాకు బాగా నచ్చింది మీ రచనా సరళి ఆ ఆ ఆ ఆ పధలు ఉపయొగిస్తున్నరు చూడండి నాకు చాలా ఉపయొగకరమండి తెలుగు నేర్చుకొవటనికి...
    keep rocking.......

    ReplyDelete
  2. ఋణపడి ఉంటాను కార్తీక్, అప్పుడప్పుడు కారు తీస్తా ఉంటే బావుంటుంది :-)

    ReplyDelete