Friday, September 18, 2009

పిడకల అప్పారావు - పరిచయ కార్యక్రమం

ఇకపై భవిష్యత్ టపాలన్నింటికి మన పి.అ. గారే హిరో
ముందుగా అప్పారావు గారి జననం, బాల్యం మరియు విధ్యబ్యాస దషలొ చొటు చెసుకున్న కొన్ని అనూహ్య సంఘటనలు...
జననం: అది 19 వందల --- సంవత్సరం, సృస్టిలో ఒక చిన్న సైజు ప్రళయం లాంటిది సంభవించబొయె రొజు.. అది జనవరి నెల తారిఖు ఎదైన మనకు ఫరఖ్ పడదు..
ఆసుపత్రిలొ షెషుమాంబ గారు (అప్పరావు గారి తల్లి గారు )పడె పురుటి నొప్పుల బాధలు విని భరించలెక సుబ్బారావు గారు(అప్పరావు గారి తండ్రి గారు) గావు కెక పెట్టి షొలె సినిమాకు చెక్కెసారు..
అప్పుడు గబ్బర్ సింఘ్"కాళియా కిత్నె ఆద్మి థె" డైలాగ్ చెపుతున్న తరుణంలొ మన అప్పరావు గారు భుమ్మీదకు వెంచెసారు..
పువ్వు పుట్టగానె.. అన్న చందాన అప్పిగాడు( ఇప్పుడు మనం కొంచం క్లొజు) వెంటనె మంత్రసాని బట్టల మీద పసుపు పచ్చకలర్ శ్రీలంక మేపు చుట్టుపక్కల హిందూమహ సముద్రం నిళ్ళతొ సహ ముద్రించి మనసులొ కర్కషంగ వికటట్టహాసం చెసాడు
సుబ్బరావు గారికి వెగులతొ సమాచారం పంపి తను తండ్రి అయిన విషయన్ని ఎకఱువు పెట్టించారు దాంతొ ఆయన కంగారుగా "మెహబూబా మెహబూబా... ఐటం సాంగ్ చూడకుండానె ఒక ఘాడమైన నిట్టుర్పుతొ ఆసుపత్రికి సద్దిమూట తొ ప్రయణం కట్టారు..
పుత్రుడు(సినిమా టైటిల్ కాదు) పుట్టిన సందర్బంలొ ఆసుపత్రి సిబ్బందికి జీడిలు పప్పు వుండలు పంచి పెట్టారు...
సశెసం అంటె కధ ఇంకా మిగిలి ఉంది..దాన్ని బ్రేక్ తర్వాత రాస్తా (లెఖినిలొ రాయటం అంత వెజీ కాదు మరి వెళ్ళు బూతులు తిడుతున్నై)

No comments:

Post a Comment